-
Notifications
You must be signed in to change notification settings - Fork 10
/
manifesto.ftl
69 lines (66 loc) · 9.26 KB
/
manifesto.ftl
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
# This Source Code Form is subject to the terms of the Mozilla Public
# License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
# file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/.
### URL: https://www-dev.allizom.org/about/manifesto/
# HTML page title
manifesto-the-mozilla-manifesto = { -brand-name-mozilla } మానిఫెస్టో
manifesto-principle-1 = సూత్రం 1
manifesto-principle-2 = సూత్రం 2
manifesto-principle-3 = సూత్రం 3
manifesto-principle-4 = సూత్రం 4
manifesto-principle-5 = సూత్రం 5
manifesto-principle-6 = సూత్రం 6
manifesto-principle-7 = సూత్రం 7
manifesto-principle-8 = సూత్రం 8
manifesto-principle-9 = సూత్రం 9
manifesto-principle-10 = సూత్రం 10
manifesto-01 = 01
manifesto-02 = 02
manifesto-03 = 03
manifesto-04 = 04
manifesto-05 = 05
manifesto-06 = 06
manifesto-07 = 07
manifesto-08 = 08
manifesto-09 = 09
manifesto-10 = 10
# Main page sub-heading
manifesto-pledge-for-a-healthy-internet = ఆరోగ్యకరమైన అంతర్జాలం కోసం ప్రతినబూనండి
manifesto-show-your-support = మీ అభిమానాన్ని చూపించండి
manifesto-share-on-twitter = { -brand-name-twitter }లో పంచుకోండి
manifesto-our-10-principles = <strong>మా 10</strong> మూలసూత్రాలు
manifesto-use-open-badges-to-share = మీ నైపుణ్యాలు మరియు ఆసక్తులను పంచుకునేందుకు ఓపెన్ బ్యాడ్జ్‌లను ఉపయోగించండి
manifesto-explore-how-the-web-impacts = జాలము విజ్ఞానశాస్త్రాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించండి
manifesto-learn-about-open-source = జర్నలిజంలో ఓపెన్ సోర్స్ కోడ్ గురించి తెలుసుకోండి
manifesto-explore-how-to-help-keep = జాలాన్ని స్వేచ్ఛాయుతంగా ఉంచడానికి ఎలా తోడ్పడవచ్చో తెలుసుకోండి
manifesto-explore-how-the-web-works = జాలం ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి
manifesto-see-how-mozilla-works = మీ గోప్యతను కాపాడటానికి { -brand-name-mozilla } ఎలా పని చేస్తుందో చూడండి
manifesto-read-about-developments = గోప్యత మరియు డేటా భద్రతలో పరిణామాల గురించి చదవండి
manifesto-learn-more-about-how-to = మిమ్మల్ని ఆన్లైన్లో ఎలా రక్షించుకోవాలో అనే దాని గురించి మరింత తెలుసుకోండి
manifesto-use-these-free-tools-to = జాల గురించి బోధించడానికి ఈ ఉచిత పనిముట్లను వాడుకోండి
manifesto-set-your-do-not-track = మీ ట్రాక్ ప్రాధాన్యతను సెట్ చేయండి
manifesto-learn-how-to-remix-content = ఏదైనా క్రొత్తదాన్ని సృష్టించడానికి కంటెంట్‌ని రీమిక్స్ ఎలా చేయాలో తెలుసుకోండి
manifesto-participate-in-our-governance = మా పాలనా వేదికలో పాల్గొనండి
manifesto-join-us-as-a-volunteer = ఒక వాలంటీర్ గా మాతో చేరండి
manifesto-learn-how-to-collaborate = ఆన్లైన్లో సహకరించడం ఎలాగో తెలుసుకోండి
manifesto-host-or-join-a-maker-party = ఒక { -brand-name-maker-party }లో పాల్గొనండి లేదా నిర్వహించండి
manifesto-learn-how-to-build-online = ఆన్లైన్ సహకార నైపుణ్యాలను ఎలా నిర్మించాలో తెలుసుకోండి
manifesto-read-the-entire-manifesto = మొత్తం మానిఫెస్టోని చదవండి
manifesto-love-the-web = జాలం మీకు ఇష్టమా?
manifesto-details-the-mozilla-manifesto = { -brand-name-mozilla } మానిఫెస్టో
manifesto-details-introduction = పరిచయం
manifesto-details-the-internet-is-becoming = ఇంటర్నెట్ మన జీవితాల్లో చాలా ముఖ్యమైన భాగం అయింది.
manifesto-details-the-goals-for = మానిఫెస్టో యొక్క లక్ష్యాలు:
manifesto-details-speak-to-people = వారు సాంకేతిక నేపథ్యాన్ని కలిగి ఉన్నారో లేదో తెలుసుకోటానికి ప్రజలతో మాట్లాడండి;
manifesto-details-provide-a-framework = ఇంటర్నెట్ యొక్క ఈ ఆలోచనను ముందుకు తీసుకురావడానికి ఇతర వ్యక్తుల కోసం ఒక ఫ్రేంవర్క్ అందించండి.
manifesto-details-principles = సూత్రాలు
manifesto-details-the-internet-must = ఇంటర్నెట్ వ్యక్తిగత జీవితాలను సంపన్నం చేయాలి.
manifesto-details-commercial-involvement = ఇంటర్నెట్ అభివృద్ధిలో వ్యాపార ప్రమేయం అనేక ప్రయోజనాలను తెస్తుంది; వాణిజ్య లాభం మరియు ప్రజా ప్రయోజనం మధ్య సంతులనం క్లిష్టమైనది.
manifesto-details-advancing-the = { -brand-name-mozilla } మానిఫెస్టోను ముందుకు సాగించడం
manifesto-details-there-are-many = { -brand-name-mozilla } మానిఫెస్టో యొక్క సూత్రాలను అభివృద్ధి చేయటానికి అనేక మార్గాలు ఉన్నాయి. విస్తృత శ్రేణి కార్యకలాపాలను మేము స్వాగతిస్తున్నాము, మరియు { -brand-name-mozilla }లో పాల్గొన్న వారి ఇతర విభాగాలలో చేసిన ప్రాజెక్టులలో చూపిన అదే సృజనాత్మకతను చూపిస్తారని ఆశిస్తాము. { -brand-name-mozilla } ప్రాజెక్ట్ లో లోతుగా పాల్గొనని వ్యక్తులకు, మానిఫెస్టోకి మద్దతు ఇవ్వడానికి ఒక ప్రాథమిక మరియు చాలా సమర్థవంతమైన మార్గం { -brand-name-mozilla } { -brand-name-firefox } మరియు మానిఫెస్టో సూత్రాలతో రూపొందించే ఇతర ఉత్పత్తులను ఉపయోగించడం.
manifesto-details-mozilla-foundation = { -brand-name-mozilla-foundation } ప్రతిజ్ఞ
manifesto-details-the-mozilla-foundation-pleges = { -brand-name-mozilla-foundation } దాని కార్యకలాపాలలో { -brand-name-mozilla } మానిఫెస్టోకు మద్దతు ఇస్తుందని ప్రతిజ్ఞ చేస్తోంది. ప్రత్యేకంగా, మేము చేస్తాను:
manifesto-details-promote-the-mozilla = బహిరంగ ఉపన్యాసంలో మరియు ఇంటర్నెట్ పరిశ్రమలో { -brand-name-mozilla } మానిఫెస్టో సూత్రాలను ప్రోత్సహిస్తుండండి.
manifesto-details-some-foundation = కొన్ని ఫౌండేషన్ కార్యకలాపాలు—ప్రస్తుతం వినియోగదారుల ఉత్పత్తుల సృష్టి, పంపిణీ మరియు ప్రచారం—ప్రధానంగా { -brand-name-mozilla-foundation } యొక్క పూర్తి యాజమాన్యంలోని ఉపసంస్థ { -brand-name-mozilla-corporation } ద్వారా నిర్వహించబడుతుంది.
manifesto-details-invitation = ఆహ్వానం
manifesto-details-the-mozilla-foundation-invites = { -brand-name-mozilla-foundation }, { -brand-name-mozilla } మానిఫెస్టో యొక్క సూత్రాలకు మద్దతు ఇచ్చే ఇతరులను మాతో చేరాలని ఆహ్వానిస్తుంది, మరియు ఇంటర్నెట్ యొక్క వాస్తవికతను ఈ దృశ్యమానంగా చేయడానికి కొత్త మార్గాలను కనుగొనండి.