One stop page for Telugu localisation.
ఏమిటి? Telugu Localisation = తెలుగు స్థానికీకరణ వివిధ ఉపకరణాల తెలుగీకరణకు తోడ్పడడం. కొత్త తెలుగు పదాల సృష్టి మరియు క్రోడీకరణ విషయమై జరిగే కృషికి ప్రచారం కల్పించడం.
ఎందుకు? సాధారణ ప్రజలందరు తమ అవసరాలకి కంప్యూటర్లనూ, మెబైళ్ళనూ, అంతర్జాలాన్నీ తెలుగులో వాడుకోగలగాలి. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులకి చేరాలి అనే ధ్యేయంతో మనం కృషి చేయాలి. పై లక్ష్యసాధనను ఈ క్రింది అంచెలలో సాధించాలి.
కంప్యూటర్, జాల, మొబైల్ ఉపకరణాలను తెలుగు లోనికి తీసుకురావడంలో తోడ్పడే మార్గదర్శిని ఈ పుస్తకం. వివిధ ఉపకరణాల తెలుగీకరణకు ఉపయోగపడే అంశాలు, మార్గదర్శక సూత్రాలు ఈ పుస్తకంలో ఉంటాయి. తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని
This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License.